Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో నేడు TDP అభ్యర్థి నామినేషన్

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:56 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో నేడు TDP అభ్యర్థి నామినేషన్ - Udayam
TDP మార్కాపురం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి వక్కలగడ్డ మల్లికార్జున్ నేడు ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు తన నివాసం నుంచి భారీ ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి వెళ్లనున్నారు. మరోవైపు కూటమి తరఫున 40 వార్డుల అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

Comments

G
Loading comments...