వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లాలో జడ్పీ పీఠం కోసం కూటమి నేతల మధ్య పోటీ నెలకొంది. జడ్పీ పీఠం ఆశించిన టీడీపీ నేతలు శనగ నారాయణరెడ్డి, కోటపాటి జనార్దన్, కందుల రామిరెడ్డి జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేశారు.
శనగ నారాయణరెడ్డి, కందుల రామిరెడ్డి నామినేషన్లు వేసిన స్థానాలను పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో జడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

