వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం నియోజకవర్గంలోని 4 జడ్పీటీసీ స్థానాలకు మొత్తం 41 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సువార్త తెలిపారు.
పొదిలి, కొనకనమిట్ల, మార్కాపురం, తర్లుపాడు స్థానాల్లో వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అత్యధికంగా మార్కాపురంలో 13, కొనకనమిట్లలో 12 నామినేషన్లు దాఖలయ్యాయి.
Comments
Loading comments...

