వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం మున్సిపాలిటీ 1వ వార్డులో ఇద్దరు వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గొలమారి కృష్ణవేణి, గోలమారి లక్ష్మీదేవి తమ అనుచరులతో కలిసి రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు.
మున్సిపాలిటీలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 40 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Loading comments...

