Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారేడుమిల్లి ఘాట్‌లో రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 11:38 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మారేడుమిల్లి ఘాట్‌లో రోడ్డు ప్రమాదం - Udayam
మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులో ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్తున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ టైగర్‌ క్యాంప్‌ వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో భద్రాచలానికి చెందిన వ్యక్తికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...