Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానాలలో సీఎంఆర్‌ఎఫ్‌ రూ.3 లక్షల చెక్కు అందజేత

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 12:02 PM రాజన్న సిరిసిల్లGeneral
మానాలలో సీఎంఆర్‌ఎఫ్‌ రూ.3 లక్షల చెక్కు అందజేత - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన దాసరి స్వామి వైద్య చికిత్స కోసం సీఎం సహాయనిధి నుంచి రూ.3 లక్షలు మంజూరయ్యాయి. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామికి నిమ్స్‌లో ఆపరేషన్‌ కోసం రూ.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. సోమవారం స్వామి కుటుంబానికి చెక్కు అందజేశారు. సహకరించిన మానాల మోహన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ అశోక్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...