Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామిడికుదురులో కుండపోత వర్షం

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 11:30 AM కోనసీమGeneral
మామిడికుదురులో కుండపోత వర్షం - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గురువారం ఉదయం నుంచి మామిడికుదురు మండలంలో భారీ వర్షం కురుస్తోంది. దట్టమైన మేఘాలు, ఉరుములు, మెరుపులతో వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఉదయమే వర్షంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...