Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామిడికుదురు ZPTC బరిలో సునీత

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:46 PM కోనసీమGeneral
మామిడికుదురు ZPTC బరిలో సునీత - Udayam
మామిడికుదురు ZPTC కాంగ్రెస్ అభ్యర్థినిగా జాలెం సునీతను పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. నగరం గ్రామానికి చెందిన సునీత MBA చదివారని మండల అధ్యక్షుడు అప్పన రామకృష్ణ తెలిపారు. శనివారం జరిగిన సమావేశంలో ఆమె పేరును ఏకగ్రీవంగా నిర్ణయించారు. సునీత వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. సమావేశంలో బాల సత్యనారాయణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...