Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాకవరపాలెంలో సమస్యాత్మక గ్రామాలు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:41 PM అనకాపల్లి General
మాకవరపాలెంలో సమస్యాత్మక గ్రామాలు - Udayam
ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మాకవరపాలెం మండలంలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించినట్లు ఎస్ఐ దామోదర్ నాయుడు తెలిపారు. బి.ఎస్.పేట, జి.కోడూరు, లచ్చన్నపాలెం, వజ్రగడ, బూరుగుపాలెం, రామన్నపాలెం, తామరంను అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. మాకవరపాలెం, ముసిడిపాలెం, తాడపాల, తూటిపాల గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా వర్గీకరించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...