Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం విజయన్‌కు సమన్లు

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 6:16 AM జాతీయంGeneral
మాజీ సీఎం విజయన్‌కు సమన్లు - Udayam
సీఎంఆర్‌ఎల్‌ ముడుపుల కేసులో కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. తిరువనంతపురంలోని ఆయన ఇంటి గోడకు నోటీసులు అంటించడాన్ని సీపీఎం నేతలు తప్పుబట్టారు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని పేర్కొనగా, ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...