వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లచెరువు మండలం సంజీవపల్లికి చెందిన టీడీపీ నాయకురాలు, మాజీ MPTC గుత్తా మనోహరమ్మ మృతదేహానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గతంలో MPTCగా గెలిచి ప్రజలకు సేవలు అందించారని ఆయన కొనియాడారు. అనంతరం మనోహరమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
Comments
Loading comments...

