వార్తలకు తిరిగి వెళ్లండి

మాగనూర్ మండలం తాళంకేరి గ్రామంలో సోమవారం వాల్మీకి మహర్షి జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. బోయవాడి నుంచి మహర్షిగా మారిన వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

