వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా యెనుముల సుష్మను టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. శుక్రవారం రాత్రి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్తో పాటు వివిధ మార్గాల్లో వివరాలు సేకరించిన అనంతరం ఆమె పేరును ప్రకటించింది.
సుష్మ భర్త కేశవరెడ్డి గత ఎన్నికల్లో బ్రహ్మారెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
Comments
Loading comments...

