Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచారెడ్డిలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా బద్రి

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 8:18 AM కామరెడ్డిGeneral
మాచారెడ్డిలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా బద్రి - Udayam
మాచారెడ్డి మండలం ఎక్స్‌రోడ్‌ గజ్యానాయక్‌ తండా కాంగ్రెస్‌ గ్రామ అధ్యక్షుడిగా నూతికాడి బద్రిని నియమించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు నయీమ్‌, ఇలియాజ్‌, మాలోత్‌ నౌసిలాల్‌ నాయక్‌, నునావత్‌ గణేష్‌ నాయక్‌, సర్పంచ్‌ రావుల వినోద–ప్రభాకర్‌, ఉపసర్పంచ్‌ బిక్షపతి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...