Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మా ఇంటి బంగారం’ స్ఫూర్తితో.. ‘ఇంప్యూర్‌’

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:30 AM జాతీయంవినోదం
‘మా ఇంటి బంగారం’ స్ఫూర్తితో.. ‘ఇంప్యూర్‌’ - Udayam
స్త్రీ, పురుషుల సమస్యలను కొత్త కోణంలో చూపించే చిత్రమే ‘ఇంప్యూర్‌’ అని రచయిత, నిర్మాత, నటి వారాహి మల్లిపాముల తెలిపారు. నిశాంతి ఎవాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. యషా ముత్తులూరి, సాయికృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘మా ఇంటి బంగారం’ స్ఫూర్తితో, తన తల్లి సాయంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు వారాహి తెలిపారు..

Comments

G
Loading comments...