Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్వరం పంచగుడిలో ఘనంగా బోనాల పండుగ

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:16 AM నిర్మల్ General
లోకేశ్వరం పంచగుడిలో ఘనంగా బోనాల పండుగ - Udayam
లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో గ్రామదేవత ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాటలు పాడుతూ, ఆడుతూ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్నారులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Comments

G
Loading comments...