వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాత లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక అలంకరణలో అమ్మవారికి ధూపదీపాలతో మహాహారతి నిర్వహించారు.
అమ్మవారి నామస్మరణతో మండపం మార్మోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

