వార్తలకు తిరిగి వెళ్లండి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లక్ష్మీ పంప్‌హౌస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పంప్‌హౌస్ గేటు ముందు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఎమ్మెల్యేలు బైఠాయించారు.
Comments
Loading comments...

