వార్తలకు తిరిగి వెళ్లండి

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీటీసీ-2 అభ్యర్థి నిమ్మ శ్రీదేవి శనివారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపించాలని గ్రామస్థులను కోరారు. ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

