వార్తలకు తిరిగి వెళ్లండి

లింగపాలెం మండలంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ పలు గ్రామాల్లో రాజకీయ ఫ్లెక్సీలు తొలగించలేదు. వివిధ పార్టీలకు చెందిన దివంగత నాయకుల విగ్రహాలకు ముసుగులు కూడా వేయలేదు. దీంతో ఎన్నికల నియమావళి అమలుపై నిర్లక్ష్యం కనిపిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఎన్నికల కోడ్ అమలవుతోందా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

