Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంపేటలో ఆధార్ ఫెసిలిటీ కేంద్రం

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 8:17 AM కామరెడ్డిGeneral
లింగంపేటలో ఆధార్ ఫెసిలిటీ కేంద్రం - Udayam
లింగంపేట మండల విద్యా వనరుల కేంద్రంలో ఆధార్ ఫెసిలిటీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు మండల విద్యాశాఖ అధికారి అంజిల్‌రెడ్డి తెలిపారు. ఆధార్ కార్డులో పేరు, చిరునామా, ఇతర వివరాల మార్పులతో పాటు సంబంధిత సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. దసరా సెలవులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...