వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల గ్రామంలో గ్రామ పెద్దలు, పూజారుల ఆధ్వర్యంలో బొడ్రాయి శుద్ధి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ ప్రజల ఐక్యత, శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు చేశారు.
సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య, డిప్యూటీ సర్పంచ్ నాయకపు వీరస్వామి, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. బొడ్రాయిపై దాడులను సహించబోమని ప్రజాప్రతినిధులు హెచ్చరించారు.
Comments
Loading comments...

