వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల మండల కేంద్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలికారు.
నిమజ్జన ఊరేగింపులో యువకులు ప్రదర్శించిన సాహస విన్యాసాలు, భక్తుల నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Comments
Loading comments...

