వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల మండలం రాంపూర్ స్టేజ్ వద్ద ఓవర్‌హెడ్ ట్యాంకు సమీపంలో పది రోజులుగా మిషన్ భగీరథ నీరు వృథాగా పోతోంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్న వేళ ఇలా వృథా కావడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లీకేజీపై వివరణ కోరగా, నివారణకు చర్యలు తీసుకుంటామని ఏఈ సంతోష్ తెలిపారు.
Comments
Loading comments...

