Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల ప్రజలకు పోలీసుల సూచన

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 12:54 PM కడపGeneral
లింగాల ప్రజలకు పోలీసుల సూచన - Udayam
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా లింగాల పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. లింగాలలో 144, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని ఎస్సై జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారం లింగాల మండలానికి చెందిన ప్రజలు పులివెందులకు వచ్చి ఐదుగురికి మించి గుమికూడరాదని స్పష్టం చేశారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...