Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లీకేజీతో వృథాగా అవుకు రిజర్వాయర్ నీరు

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 12:23 PM నంద్యాలGeneral
లీకేజీతో వృథాగా అవుకు రిజర్వాయర్ నీరు - Udayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని తాగు, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అవుకు రిజర్వాయర్ నుంచి అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా తరలిస్తున్న నీరు వృథా అవుతోంది. బెలుం గ్రామం వద్ద రెండు రోజులుగా పైప్‌లైన్ లీకేజీ కారణంగా నీరు వృథాగా పోతోంది. నీటి కొరత వేళ ఈ లీకేజీపై అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...