Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లెనిన్ పాండియన్ సినిమా కథ

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 8:19 AM జాతీయంవినోదం
లెనిన్ పాండియన్ సినిమా కథ - Udayam
ఇసుక మాఫియా లారీ కిందపడి తన మేక చనిపోవడంతో దురైరాజు (గంగై అమరన్) న్యాయపోరాటం ప్రారంభిస్తాడు. ఆ క్రమంలో వీఈవో హత్యను చూసిన ఆయన కోర్టులో సాక్ష్యం చెబుతాడు. పోలీసుల నుంచి ముప్పు ఉండటంతో కోర్టు ఆయనకు సెక్యూరిటీగా మారవర్మన్‌ను నియమిస్తుంది. ఆ రౌడీల నుంచి దురైరాజును మారవర్మన్ ఎలా రక్షించాడనేదే కథ.

Comments

G
Loading comments...