వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
హైదరాబాద్ కలెక్టరేట్‌లో బహదూర్‌పురా, కార్వాన్ నియోజకవర్గాల లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ 2BHK ఇళ్ల మంజూరు పత్రాలు, పట్టాలు పంపిణీ చేశారు.
అనంతరం అవిభక్త కవలలు వీణా–వాణితో పాటు అనాథ పిల్లలకు UDID కార్డులు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ ముబీన్, కౌసర్ మొహియుద్దీన్, కలెక్టర్ ప్రియాంక ఆలా పాల్గొన్నారు.
Comments
Loading comments...




