Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లావేరులో మూడో రోజు నామినేషన్ల జోరు

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 3:32 PM శ్రీకాకుళంGeneral
లావేరులో మూడో రోజు నామినేషన్ల జోరు - Udayam
లావేరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మూడో రోజు కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి టీడీపీ నుంచి 5, బీజేపీ నుంచి 4, వైసీపీ నుంచి 2 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుండగా, జేఆర్‌ పురం సీఐ అవతారం, ఎస్‌ఐ సందీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...