వార్తలకు తిరిగి వెళ్లండి

కవిటి మండలం గొండ్యాలపుట్టుగలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి భగవద్గీత పోటీల్లో కవిటికి చెందిన ఏడో తరగతి విద్యార్థిని బి.టి. ఆశ్రిత ప్రథమ స్థానం సాధించింది. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలు నిర్వహించారు.
కళ్యాణి ఇంగ్లిష్ మీడియం స్కూల్కు చెందిన ఆశ్రితను పాఠశాల కరస్పాండెంట్ లోల రాజేష్, ప్రిన్సిపల్ బిందు మాధవి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.
Comments
Loading comments...

