Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ విమర్శలు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 3:33 PM విశాఖపట్నంGeneral
కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ విమర్శలు - Udayam
విశాఖలో కూటమి ప్రభుత్వం కబ్జాలు, కార్మికుల తొలగింపులకు పాల్పడుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించి, జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని కోరారు. గాజువాకలో తొలి రోజు ఐదు వార్డుల నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

Comments

G
Loading comments...