Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 3:05 PM ప్రకాశం General
కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉలవపాడులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో, ఐకమత్యంగా పనిచేయాలని కోరారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం శ్రేణులు కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...