Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి అభ్యర్థులను గెలిపించండి

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:07 PM బాపట్లGeneral
కూటమి అభ్యర్థులను గెలిపించండి - Udayam
చీరాల మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పిలుపునిచ్చారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని కొండయ్య అన్నారు. అభివృద్ధికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...