Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూసుమంచిలో ముక్కంటేశ్వరాలయం శుభ్రం

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 10:59 AM ఖమ్మంGeneral
కూసుమంచిలో ముక్కంటేశ్వరాలయం శుభ్రం - Udayam
కూసుమంచిలోని చారిత్రక ముక్కంటేశ్వరాలయాన్ని నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన దేవబత్తిని రజనీకాంత్ చౌదరి తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి స్వచ్ఛందంగా శుభ్రం చేయించారు. పిచ్చి మొక్కలతో ఆలయం శిథిలావస్థకు చేరడాన్ని గమనించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు.

Comments

G
Loading comments...