Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూరగాయల మార్కెట్లో వైసీపీ ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 12:23 PM అనంతపురంGeneral
కూరగాయల మార్కెట్లో వైసీపీ ప్రచారం - Udayam
మున్సిపాలిటీ అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాది లింగేశ్వర బాబు అన్నారు. సోమవారం గుంతకల్లు కూరగాయల మార్కెట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణ అభివృద్ధి, సంక్షేమంతో పాటు పారదర్శక పాలన కోసం నవంబర్ 1న జరిగే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు.

Comments

G
Loading comments...