Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లిలో MLC ఓటుకు 250 దరఖాస్తులు

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 11:40 AM మేడ్చల్ మల్కాజిగిరి General
కూకట్‌పల్లిలో MLC ఓటుకు 250 దరఖాస్తులు - Udayam
MBNR–RR–HYD పట్టభద్రుల MLC ఎన్నికల కోసం ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలో ఇప్పటివరకు సుమారు 250 దరఖాస్తులు అందాయని ఎన్నికల నియమిత అధికారి చాముండేశ్వరి తెలిపారు. అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా ఫారం-18 ద్వారా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, లేదా విద్యార్హత ధ్రువపత్రాలతో సర్కిల్ కార్యాలయంలో సమర్పించవచ్చని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...