వార్తలకు తిరిగి వెళ్లండి
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిజన సేవా సంఘం కాలనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దోమల నివారణకు పెట్టిన పొగ వద్ద చెలరేగిన మంటలు పక్కనే ఉన్న గుడిసెలకు వ్యాపించడంతో అవి పూర్తిగా కాలిపోయాయి.
మంటలు పక్కనే ఉన్న కట్టెల దుకాణానికీ వ్యాపించడంతో అది దగ్ధమైంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Loading comments...

