వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి బాలకృష్ణనగర్ సమీపంలోని కట్టెల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు దుకాణ నిర్వాహకులు తెలిపారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. మళ్లీ ప్రమాదం జరగకుండా అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు.
Comments
Loading comments...

