Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 12:46 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాంలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు - Udayam
కురుపాం మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27న మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉందని రిటర్నింగ్ అధికారి బి.వి. నాగభూషణరావు తెలిపారు. ఉపసంహరణ కోరే అభ్యర్థులు ఫారం-7 తీసుకుని దరఖాస్తు సమర్పించాలని సూచించారు. ఈ ప్రక్రియ ఈ నెల 26 నుంచి 27న మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...