Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో కూటమిలో పొత్తులపై పంచాయితీ

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 12:09 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాంలో కూటమిలో పొత్తులపై పంచాయితీ - Udayam
కురుపాం నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపంతో స్థానిక ఎన్నికల పొత్తులపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. అభ్యర్థుల ఎంపికలో సయోధ్య లేకపోవడంతో జనసేనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధిష్ఠానం నిర్ణయం మేరకు టీడీపీ, జనసేనకు న్యాయబద్ధంగా సీట్లు కేటాయించకపోతే తమ ఉనికిని కోల్పోతామని జనసేన నాయకులు అంటున్నారు. అందుకే ఎన్నికల్లో పోటీకి సిద్ధమని స్పష్టం చేస్తున్నారు.

Comments

G
Loading comments...