Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం-1 ఎంపీటీసీ అభ్యర్థిగా నిత్య

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 12:10 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాం-1 ఎంపీటీసీ అభ్యర్థిగా నిత్య - Udayam
కురుపాం మండలంలోని కురుపాం-1 ఎంపీటీసీ సెగ్మెంట్‌కు BJP అభ్యర్థిగా గెంబలి నిత్యను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కూటమి పార్టీల సీట్ల కేటాయింపులో ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది. రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి తరఫున గెంబలి నిత్య పోటీ చేయనున్నారు. పార్టీ నిర్ణయంతో ఆమె ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

Comments

G
Loading comments...