Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో టీడీపీ, వైసీపీ విభన్న ప్రచారాలు

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 10:20 AM చిత్తూరుGeneral
కుప్పంలో టీడీపీ, వైసీపీ విభన్న ప్రచారాలు  - Udayam
కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ, వైసీపీ మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి రాజ్‌కుమార్‌తో పాటు కౌన్సిలర్ అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. వైసీపీ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించినట్లు కనిపించడం లేదనే చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఎన్నికల బరిలో ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...