Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 8:03 AM చిత్తూరుGeneral
కుప్పంలో లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు - Udayam
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కుప్పం పట్టణంలోని లాడ్జిల్లో ASP హేమంత్, అర్బన్ CI GT నాయుడు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సరైన గుర్తింపు కార్డులు లేని వారు, అనుమానితులు, అసాంఘిక వ్యక్తులకు గదులు కేటాయించరాదని లాడ్జి నిర్వాహకులను హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అందరూ సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...