వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు ప్రక్రియ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 12:30 గంటల వరకు 29 నామినేషన్లు దాఖలయ్యాయి.
వైసీపీ నుంచి ఛైర్మన్ అభ్యర్థులుగా 2, కౌన్సిలర్ అభ్యర్థులుగా 13, టీడీపీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థులుగా 11, స్వతంత్రంగా 3 నామినేషన్లు దాఖలయ్యాయి.
Comments
Loading comments...

