వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం కార్పొరేషన్ 6వ డివిజన్ జనగామలో శుక్రవారం రాత్రి భూమిలోకి కుంగిన బోరింగ్ ప్రాంతాన్ని మేయర్ మహంకాళి స్వామి, సింగరేణి జీఎం లలిత్ కుమార్ శనివారం పరిశీలించారు. గ్రామం కింద మైనింగ్ జరగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, గ్రామం మొత్తం కుంగిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిపై జియాలాజికల్ సర్వే నిర్వహిస్తామని జీఎం తెలిపారు.
Comments
Loading comments...

