Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుందుర్పిలో నామినేషన్ కేంద్రాల తనిఖీ

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 10:34 AM అనంతపురంGeneral
కుందుర్పిలో నామినేషన్ కేంద్రాల తనిఖీ - Udayam
కుందుర్పి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను ఆర్డీవో వసంత్ బాబు పరిశీలించారు. కేంద్రాల్లో సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆర్డీవో సూచించారు. నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...