Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుందుర్పిలో 2 నామినేషన్ల దాఖలు

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 10:26 AM అనంతపురంGeneral
కుందుర్పిలో 2 నామినేషన్ల దాఖలు - Udayam
కుందుర్పి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఎనుములదొడ్డి, తెనగల్లు గ్రామాల నుంచి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినట్లు సమాచారం. నామినేషన్ల స్వీకరణకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...