వార్తలకు తిరిగి వెళ్లండి

తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని కోరుతూ వైఎస్ షర్మిల, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.
ఈ సందర్భంగా అక్కడే ఉన్న తెలంగాణ సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డిని కూడా వివాహానికి ఆహ్వానించినట్లు షర్మిల తెలిపారు.
Comments
Loading comments...

