Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్కల దాడి.. 50 మేకలు, గొర్రెలు మృతి

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:44 AM సిద్దిపేటGeneral
కుక్కల దాడి.. 50 మేకలు, గొర్రెలు మృతి - Udayam
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజిపేటలో కుక్కల దాడిలో యాదయ్యకు చెందిన సుమారు 50 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. దీంతో ఆయనకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరుతున్నాడు. ఇదే కాలనీలో ఇటీవల కుక్కల దాడిలో మరో 25 జీవాలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వరుస ఘటనలతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...