Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్టంగూరులో బెల్ట్‌ దుకాణాల జోరు

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 10:39 AM నల్గొండGeneral
కట్టంగూరులో బెల్ట్‌ దుకాణాల జోరు - Udayam
కట్టంగూరులో బెల్ట్‌ దుకాణాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివాసాల మధ్యే దుకాణాలు ఏర్పాటు చేసి ఉదయం 6 గంటల నుంచే మద్యం విక్రయిస్తున్నారని చెబుతున్నారు. ఈ అక్రమ విక్రయాల వెనుక ఆబ్కారీ అధికారులకు మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నివాస ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...